ఓలా నుంచి మరో కొత్త స్కూటర్‌..  సింగిల్‌ చార్జ్‌తో 190కి.మీ మైలేజీ

04 February 2024

TV9 Telugu

భారతీయ విద్యుత్‌ శ్రేణి వాహన మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 

ఓలా

ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల శ్రేణిలో గత కొన్నేళ్లుగా అత్యధిక విక్రయాలు చేసిన సంస్థగా రికార్డులు నమోదు చేసింది. 

రికార్డులు

అత్యాధునిక ఫీచర్లు, డిఫరెంట్‌ లుక్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌కు మరింత జోష్‌ ఇచ్చేలా రూపొందించింది ఓలా.

ఫీచర్స్‌

ఇటీవల కాలంలో ఏథర్‌, బజాజ్‌ వంటి సంస్థల నుంచి పోటీ పెరుగుతుండటంతో ఓలా తన కొత్త వేరియంట్లు విడుదల.

పోటీ 

ఇటీవల అతి తక్కువ ధరలో లభ్యమయ్యే ఓలా స్కూటర్‌ ను లాంచ్‌ చేసిన సంస్థ ఇప్పుడు మరో వేరియంట్‌తో ముందుకొచ్చింది. 

తక్కువ ధరల్లో

ఓలా ఎస్‌1ఎక్స్‌ 4కేడబ్ల్యూహెచ్‌ పేరిట కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది.

కొత్త స్కూటర్లు

ఈ ఓలా కొత్త వేరియంట్‌ స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌ పై 190కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 

సింగిల్ చార్జ్‌

ఈ స్కూటర్‌ ప్రారంభ ధరను 1.10 లక్షల రూపాయలుగా ఉంటుందని ఓలా ప్రకటించింది. వేరియంట్లను బట్టి తేడా ఉండవచ్చు.

ధర