19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ.2000 నోట్ల మార్పిడికి అనుమతి

13 October 2023

మే 19,  2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది. నోట్ల మార్పిడికి బ్యాంకులకు అనుమతించారు.

నోట్ల ఉపసంహరణ

సెప్టెంబర్‌ 30 వరకు ఉన్న గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది ఆర్బీఐ. ఇప్పుడు ఆ గడువు ముగిసింది. తర్వాత ఏం చేయాలో తెలుసుకోండి.

ముగిసిన గడువు

ఈ నోట్ల మార్పిడికి గడువు ముగిసిన తర్వాత ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాలలో ఈ రూ.2000 నోట్లును మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఆర్బీఐ అనుమతి

1. బెంగలూరు, 2. భువనేశ్వర్‌, 3. అహ్మదాబాద్‌, 4. ముంబై, 5. నవీ ముంబై, 6. భోపాల్‌, 7. లక్నో, 8. చండీగఢ్‌, 9. చెన్నై, 10. గౌహతి.

ఆర్బీఐ కార్యాలయాలు

11. హైదరాబాద్‌, 12. జమ్మూకశ్మీర్‌, 13. జైపూర్‌, 14. కాన్పూర్‌, 15. కోల్‌కతా, 16. నాగ్‌పూర్‌, 17. న్యూఢిల్లీ, 18. పాట్నా, 19. తిరువనంతపురం.

ఆర్బీఐ కార్యాలయాలు

19 నగరాల్లో ఆర్బీఐ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఐడి ఫ్రూప్‌ తదితరాలు అందజేస్తే సరిపోతుంది.

ఐడి ఫ్రూప్‌ తప్పనిసరి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందించిన సమాచారం ప్రకారం.. చెలామణిలో ఉన్న రూ.3.56 లక్షల కోట్ల రూ.2000 నోట్లలో ఇంకా నోట్లు రావాల్సి ఉంది.

రూ.3.56 లక్షల కోట్లు

ప్రస్తుతం చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వారు ఒత్తిడికి దూరంగా, సరైన నిద్ర ఉండటం చాలా ముఖ్యం

రూ.2000 నోట్లు