దేశీయ మార్కెట్‌లోకి సరికొత్త పల్సర్‌ బైక్‌లు.. మూడు మోడళ్లలో విడుదల

28 February 2024

TV9 Telugu

ఈ రోజుల్లో మార్కెట్లోకి కొత్త కొత్త ద్విచక్ర వాహనాలు విడుదల అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి కంపెనీలు.

మార్కెట్లో వాహనాలు

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్‌ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

నయా పర్సల్‌ బైక్‌

2024 ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ పల్సర్‌ ఎన్‌ఎస్‌ సిరీస్‌ బైకులను తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చింది కంపెనీ.

2024 ఎడిషన్‌గా

పల్సర్‌ ఎన్‌ఎస్‌ 2024 సిరీస్‌, ఎన్‌ఎస్‌200, ఎన్‌ఎస్‌160, ఎన్‌ఎస్‌ 125 మూడు రకాల్లో ఈ బైక్‌లు లభించనున్నాయి.

మూడు రకాల్లో బైక్‌లు

2024 సిరీస్‌, ఎన్‌ఎస్‌200 బైక్‌ ధర. రూ.1,57,427, ఎన్‌ఎస్‌200 ధర రూ.1,45,792, ఎన్‌ఎస్‌ 125 ధర రూ.1,04,922 ధరను నిర్ణయించింది.

బైక్‌ల ధరలు

నూతన డిజిటల్‌ కన్సోలెస్‌ అండ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో తీర్చిదిద్దింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌నుగా రూపొందించింది కంపెనీ.

డిజిటల్‌ కన్సోలెస్‌

ఈ బైక్‌లు సెమీ-డిజిటల్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఇన్‌కమింగ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌, ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఉన్నాయి.

ఈ బైక్‌లలో ఫీచర్స్‌

సిగ్నల్‌ లెవల్‌, నావిగేషన్‌ కూడా తెలుసుకోవచ్చును. 150 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకుల విక్రయాల్లో ఈ బైకు అత్యధికంగా నమోదవుతుంది.

150 సీసీ