రానున్న రోజుల్లో మారుతి సుజుకీ నుంచి నయా కార్లు

రానున్న రోజుల్లో మారుతి సుజుకీ నుంచి నయా కార్లు 

అత్యాధునిక ఫీచర్స్‌తో మార్కెట్లోకి..

జూలై 5న Maruti Invicto కారు

దీని ధర ధర రూ. 25.20-30.20 లక్షలు

జూన్‌ 7న మార్కెట్లోకి వచ్చిన Maruti Jimny

దీని ధర రూ 12.74 - 15.05 లక్షలు

మరికొన్ని రోజుల్లో  Maruti eVX కారు

దీని ధర 20.00 - 25.00 లక్షలు ఉండే అవకాశం

రానున్న రోజుల్లో Maruti Wagon R Flex Fuel కారు. దీని ధర రూ 8.50 ఉండే అవకాశం