మార్కెట్లోకి బజాజ్ చేతక్ నుంచి కొత్త ఈవీ స్కూటర్‌..ఫీచర్స్‌, ధర

04 January 2024

TV9 Telugu

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. కొత్త కొత్త కంపెనీల నుంచి ఈవీ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి

ఈవీ వాహనాలు

బజాజ్ ఆటో కూడా మరో కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఓ కొత్త ఉత్పత్తితో ప్రారంభించనుంది

 బజాజ్‌ ఆటో

ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ డేటెడ్ వెర్షన్  ఇప్పటికే ఉన్న చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ డేటెడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది

)చేతక్ ఈవీ అప్‌డేట్‌ వెన్షన్‌

2024 జనవరి 9వ తేదీన ఇది మార్కెట్లోకి రానుంది. మెకానికల్ గా అలాగే డిజైన్ పరంగా కూడా కొన్నిమార్పులు చేసి అందుబాటులోకి..

మార్కెట్లోకి..

గత సంవత్సరం డిసెంబర్‌లోనే చేతక్ అర్బేన్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు సరికొత్త అప్‌డేట్‌ వెర్షన్‌ రానుంది

గత ఏడాది మార్కెట్లో..

దీనికి మరికొన్ని హంగులను జోడిస్తూ కొత్త స్కూటర్ వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త స్కూటర్ కు సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు

కొత్త స్కూటర్

బజాజ్ చేతక్ గరిష్టంగా 73 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ప్రస్తుతం ఉన్న టాప్ వేరియంట్ గంటలకు 63 కి.మీ వేగం

 మైలేజీ

ఇది సింగిల్ చార్జ్ తో 127కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న చేతక్ స్కూటర్లో 2.88కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉందిది

సింగిల్‌ చార్జ్‌