అంబానీయా మజాకా.. దిమ్మదిరిగే ఆఫర్‌.. 365 రోజులు మొబైల్ ఉచిత రీఛార్జ్‌

19 September

Subhash

జియో తన మిలియన్ల మంది వినియోగదారులను మరోసారి ఆశ్చర్యపరిచింది. 365 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఉచితంగా అందించే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 

జియో

దీని వల్ల ఏడాది పొడవునా రీఛార్జ్ చేసుకునే అవాంతరం నుండి వారికి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆఫర్ దేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉంది.

ఏడాది పొడవునా

జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రోత్సహించడానికి ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌ఫైబర్‌ బుక్‌ చేసుకున్న అదృష్ట కస్టమర్‌కు మాత్రమే ఈ అవకాశం.

ఫైబర్

 వినియోగదారులు రూ. 3599 ఉచిత వార్షిక మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను పొందుతారు. ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటా

ఉచిత

కొత్త AirFiber ప్లాన్‌ తీసుకున్న వారికి జియో ఆ ఆఫర్‌ అందిస్తోంది. జియో వినియోగదారులు ఉచిత మొబైల్ రీఛార్జ్‌ని ఆస్వాదించవచ్చు.

AirFiber

ఎయిర్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కోసం కంపెనీ కేవలం రూ.50 బుకింగ్ ఛార్జీగా నిర్ణయించింది. ఇది కాకుండా, వినియోగదారులకు ఎయిర్‌ఫైబర్ ఫ్రీడమ్ ఆఫర్ కింద 3-నెలల ప్లాన్‌పై 30% తగ్గింపు.

ఎయిర్ ఫైబర్

ఇది రూ. 2121కి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 కంటే ఎక్కువ OTT యాప్‌లు. అపరిమిత వైఫై.

జియో

అయితే AirFiberని బుక్ చేసుకున్న వారిలో ఒక అదృష్ట వినియోగదారుడికి మాత్రమే ఆ ప్రయోజనం దక్కనుంది. అందులో మీరు కూడా ఉండవచ్చు.

AirFiber