వాహనదారులకు షాక్‌.. కార్ల ధరలు పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

05 December 2023

దేశంలోని పలు కార్ల కంపెనీలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. కార్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయంతీసుకుంటున్నాయి

 కార్ల ధరలు

తాజాగా ఎంజీ మోటర్‌ ఇండియా కూడా వాహన ధరల పెంపు జాబితాలోకి చేరింది. కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది

ఎంజీ మోటార్స్‌

 వచ్చే ఏడాది నుంచి ఎంజీ మోటార్స్‌ ఇండియా తన వివిధ రకాల వాహనాల ధరలను పెంచబోతోంది

వచ్చే ఏడాది కార్ల ధరలు పెంపు

ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు కమోడిటీ ఉత్పత్తుల ధరలు అధికం అయ్యాయి. ఈ కారణంగానే ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపిది

ద్రవ్యోల్బణం కారణంగా

అయితే వాహన ధరలను ఎంతమేర పెంచుతున్న విషయాన్ని మాత్రంఎంజీ మోటార్స్‌ ఇండియా వెల్లడించలేదు

ఎంత ధర పెరుగుతుంది

ఇప్పటికే మారుతి సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఆడీ ఇండియా, టాటా మోటర్స్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌లు తమ వాహన ధరలను పెంచుతున్నట్టు ఇదివరకే ప్రకటించాయి

మారుతి సుజుకీ, మహీంద్రా

ఇప్పటికే ఈ కంపెనీల కార్ల ధరలు పెరగడంతో ఎండీ మోటార్స్‌ కూడా కార్ల ధరల పెంపు జాబితాలో చేరిపోయింది

ఎంజీ మోటార్స్‌ కార్ల ధరలు

ఇలా వాహనాల తయారీ ఖర్చు పెరుగుతున్న కారణాలను చూపుతూ వివిధ కంపెనీలు కూడా వివిధ మోడళ్ల కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి

పెరిగిన ఖర్చుల కారణంగా