మెర్సిడెజ్‌ బెంజ్‌ మరో అద్భుతమైన వాహనం.. ధర రూ.4 కోట్లు

28 సెప్టెంబర్ 2023

మెర్సిడెజ్‌ బెంజ్‌..దేశీయ మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్‌గా గ్రాండ్‌ ఎడిషన్‌గా విడుదల చేసింది.

మెర్సిడెజ్‌ బెంజ్‌

మెర్సిడెజ్‌ బెంజ్‌ ‘ఏఎంజీ జీ 63’ మాడల్‌ ప్రారంభ ధర రూ.4 కోట్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది

ధర రూ.4 కోట్లు

మెర్సిడెజ్‌ బెంజ్‌ ‘ఏఎంజీ జీ 63’ ప్రపంచ వ్యాప్తంగా కొనుగోలు చేసేందుకు కేవలం 1 వేల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి

మెర్సిడెస్‌-AMG

మంచి ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్న ఈ వాహనం భారతదేశంలో కేవలం 25 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది

 Mercedes-Benz

ఈ కొత్త మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో 4.0 లీటర్ల ట్విన్‌ సిలిండర్‌ వి8 పెట్రోల్‌ ఇంజన్‌ కలదని కంపెనీ వెల్లడించింది

పెట్రోల్‌ ఇంజన్‌

కొత్త కారు కేవలం 4.5 సెకన్లలో జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకే సామర్థ్యంతో ఈ వాహనాన్ని తయారు చేసింది కంపెనీ

 వేగం

మెర్సిడెస్‌ బెంజ్‌ కారు 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో 578 హార్స్‌ పవర్‌ అవుట్‌ఫుట్‌ అందించనుంది

ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌

ఈ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు గంటకు 220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోయే సామర్థ్యం కలదు

గంటకు 220 కిలోమీటర్ల వేగం