సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా..?

28 October 2023

ఈ జపనీస్ ఆటోమేకర్ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ కారు సుజుకీ ఈవీఎక్స్(eVX)ను ఆవిష్కరించింది. 

 ఎలక్ట్రిక్ వెహికల్ 

 జపాన్ మొబిలిటీ షోలో పూర్తి అప్ డేటెడ్ వెర్షన్ ఈవీఎక్స్‌ను ప్రదర్శించింది. ఈ మోడల్ గత జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో భారత్‌లో సుజుకి భాగస్వామి అయిన మారుతి ఆవిష్కరించింది.

అప్ డేటెడ్ వెర్షన్ 

దానిలో అనేక మార్పులు చేసి అప్ గ్రేడెడ్ వెర్షన్లో తీసుకొచ్చింది. ఈ కొత్త ఈవీఎక్స్ కారు మన దేశంలోకి వస్తే మారుతి నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అవుతుంది.

అనేక మార్పులు

అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, పెద్ద వీల్ ఆర్చ్‌లు,కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్‌లు. దీని పొడవు 4300ఎంఎం, వెడల్పు 1800ఎంఎం, ఎత్తు 1600 ఎంఎం

డిజైన్‌

ఈ కారు డ్యూయల్ మోటార్ సెటప్‌నును కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 50 కి.మీ కంటే ఎక్కువ మైలేజి ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

 డ్యూయల్‌ మోటార్‌

క్యాబిన్ లోపల ఈవీఎక్స్ సొగసైన డాష్‌బోర్డ్, రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్‌లోని టచ్-నియంత్రిత బటన్లు, వంటి ఫీచర్లు

ఫీచర్ష్‌

నిలువు ఎయిర్ కండిషన్డ్ వెంట్‌లు, పరిసర కాంతి నమూనాలతో డోర్ హ్యాండిల్స్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఎయిర్‌ కండిషన్డ్‌

ఈ కారు ఉత్పత్తిని కంపెనీ 2024లో ప్రారంభిస్తుందని ప్రకటించింది. 2025లో గ్లోబల్ వైడ్ లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

కార్ల ఉత్పత్తి