04 September 2023
2012 లేదా 2013 BMW 3 సిరీస్ (F30)ని రూ. 5 లక్షలలోపు కొనుగోలు చేయవచ్చు. 90,000 కి.మీ కంటే తక్కువగా తిరిగింది.
దాదాపు రూ. 5 లక్షలకు సమానమైన ధరతో ఒక లక్ష కిమీలోపు ప్రయాణించింది. ఇది 2010 నుంచి 2012 మోడల్.
Audi A6కి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. మీరు సగటున 60,000 కిమీల ఓడో రీడింగ్‌తో 2012 మోడల్ కోసం దాదాపు రూ. 9-10 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కొన్ని సంవత్సరాలుగా సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్‌లో పెరిగిపోయాయి. ఇది లగ్జరీ స్పేస్‌లో దొరుకుతుంది. ఓడోమీటర్‌పై దాదాపు 50,000 కి.మీ రీడింగ్ ఉంటుంది.
సెకండ్ హ్యాండ్ కాంపాక్ట్ లగ్జరీ SUV కోసం చూస్తున్నట్లయితే.. ఆడి Q3 కారు ఇప్పటికే మీ జాబితాలో ఉండవచ్చు. 2013 లేదా 2014MY దాదాపు రూ. 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
2010 లేదా 2011 జాగ్వార్ XF మోడల్ కారును రూ. 8 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. 60,000 కి.మి లేదా అంతకంటే ఎక్కువ ఓడో రీడింగ్‌ని కలిగి ఉంటుంది.
రూ. 10 లక్షల కొంచెం ఎక్కువ బడ్జెట్‌తో మీరు 2012 నుంచి 2014 వోల్వో XC60 SUVని పొందవచ్చు.అయితే, ఒక లక్ష కి.మి కంటే కొంచెం ఎక్కువ తిరిగిన కారు లభిస్తుంది.