తప్పుడు మొబైల్‌ నంబర్‌ ఆధార్‌తో లింక్‌ చేశారా? జైలుకే.. జాగ్రత్త

20 May 2024

TV9 Telugu

ఆధార్‌ కార్డ్‌ ఒక ముఖ్యమైన పత్రం. ఇది ప్రతి చోట ఉపయోగించడం జరుగుతుంది. ఇది లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది.

ఆధార్‌

మీ ఆధార్‌ మిమ్మల్ని జైలు పాలు చేసే అవకాశం ఉంది. తప్పుడు మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేస్తే మీరు జైలుకు వెళ్లే పరిస్థితి రావచ్చు.

ఆధార్‌ లింక్‌

మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ సరైనదో లేదో చెక్‌ చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

మొబైల్‌ నంబర్‌ లింక్‌

ఆధార్‌తో నకిలీ సిమ్‌ కార్డు లింక్‌ చేసినా, మీరు ఆధార్‌ కార్డుకు మరొకరికి సిమ్‌ కార్డు లింక్‌ చేసినా వెంటనే దాన్ని ఆన్‌లౌన్‌లో సరి చేసుకోండి.

సిమ్‌ కార్డు

మీ ఆధార్‌ కార్డుకు ఏ సిమ్‌ కార్డు లింక్‌ అయ్యిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌

దీని కోసం ఆధార్‌ కార్డు అధికారిక యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్లోకి వెళ్లాలి.

ఆధార్‌ వెబ్‌సైట్‌

ఇక్కడ కొన్ని దశలను అనుసరించడం ద్వారా మీ ఆధార్‌కు ఏ నంబర్‌ లింక్‌ అయ్యిందో సులభంగా తెలుసుకోవచ్చు.

ఆధార్‌ లింక్‌

మీ ఆధార్‌కు మీ మొబైల్‌ నంబర్‌ ఉంటే వెంటనే సరి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు సేఫ్‌గా ఉంటారు. దాని స్థానంలో మీ సరైన  నంబర్‌ను లింక్‌ చేయండి.

మొబైల్‌ నంబర్‌