17 November 2023
లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న బీమా పాలసీ పూర్తయిన తర్వాత మెచ్యూరిటీపై మీ ప్రిమియం వెనక్కి వస్తుంది
ఈ జీవన్ కిరణ్ పాలసీని 18 నుంచి 65 ఏళ్లు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో 10 నుంచి40 సంవత్సరాలు పాలసీ వ్యవధి పొందుతారు.
మీరు సింగిల్ ప్రీమియం ఎంపికతో కూడా ఈ బీమా తీసుకోవచ్చు. కనిష్టంగా రూ.30,000 అవుతుంది. కనీసం రూ.3000 నుంచి ప్రారంభం
ఈ పాలసీతో మీరు యాక్సిడెంటల్ డెత్, డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు. దీని ప్రీమియం వేరుగా ఉంటుంది. ఇది తిరిగి ఇవ్వరు. కానీ బీమా బెనిఫిట్ రెట్టింపు ఉంటుంది.
ఈ పాలసీలో రెగ్యూలర్ ప్రీమియం చెల్లించడం ద్వారా పాలసీ పరిధిలో మరణంపై హామీ పొందుతారు. సాధారణ ప్రీమియం కంటే 7 రెట్లు, లేదా వార్షిక ప్రీమియంలో 105 వరకు ఉంటుంది.
మీరు రైడర్‌లో యాక్సిడెంటల్‌గా మరణిస్తే మీ కుటుంబానికి హామీ మొత్తం రెట్టింపు అందుతుంది. ఒకే ప్రీమియం పాలసీలో సాధారణంగా 125 శాతం వరకు ఉంటుంది.
మీ జీవితంలో పాలసీ వ్యవధి ముగిసిపోతే పన్ను మినహాయించిన తర్వాత మిగిలిన ప్రీమియం మీకు తిరిగి వస్తుంది.
ఇలాంటి పాలసీలను తీసుకున్నట్లయితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.