శుభవార్త.. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ కోసం గడువు పొడిగింపు ఎప్పటి వరకు అంటే

15 June 2024

TV9 Telugu

ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌

ఆధార్‌ తీసుకుని పదేళ్లు అవుతున్నవారు తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్‌ చేయాలి.

ఆధార్‌

ఈ ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ చేసుకోవడం గతంలో గడువు జూన్ 14 వరకు ఉండేది. ప్రస్తుతం ఈ గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.

ఉచిత అప్‌డేట్‌

ఇప్పుడు మీరు ఎటువంటి రుసుము లేకుండా మీ ఆధార్ కార్డును సెప్టెంబర్ 14 వరకు అప్‌డేట్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్‌ 14

ఆధార్ కార్డ్ జారీ చేసే సంస్థ, ఇప్పుడు కస్టమర్‌లు తమ ఆధార్ కార్డ్‌లోని పేరు, చిరునామాను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్

 మీరు ఆధార్ కార్డ్‌ తీసుకుని 10 సంవత్సరాల అయినట్లయితే అప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. 

పదేళ్లకు..

మీ గుర్తింపు ID కింద అప్‌డేట్‌ చేయాలి. మీరు ఇంకా పూర్తి చేయకపోతే, వీలైనంత త్వరగా చేయండి.

 మీ గుర్తింపు ID 

అప్‌డేట్‌ చేసుకోవాలంటే  https://myaadhaar.uidai.gov.in/ ద్వారా లేదా మీసేవా కేంద్రంలో కూడా చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌