పోస్టాఫీసు స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌లలో కీలక మార్పులు.. అవేంటో తెలుసా?

08 January 2024

TV9 Telugu

2023 బడ్జెట్‌లో సింగిల్‌ అకౌంట్‌ యూజర్ల కోసం ఈ పథకం డిపాజిట్‌ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్‌ అకౌంట్‌కు రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు

పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం

ఈ స్కీమ్‌లో గరిష్ఠ పెట్టుబడి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. డిపాజిట్లపై అధిక వడ్డీరేటును పొందవచ్చు

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం

పీపీఎఫ్‌ స్కీం 2019 కింద రెగ్యులర్‌గా జమయ్యే వడ్డీ కంటే 1 శాతం తక్కువగా ముందస్తు ఉపసంహరణ పథకాలపై వడ్డీ ఉంటుంది

పీపీఎఫ్‌ వడ్డీ గణనలో సవరణలు

పోస్టాఫీస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను నిర్ణీత కాలవ్యవధి కంటే ముందే వెనక్కి తీసుకుంటే 2 శాతం జరిమానా పడుతుంది

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఈ పథకంలో పెట్టుబడికి అర్హులు.  ఏడాదిలోపే ఖాతాను మూసేస్తే డిపాజిట్‌లో 1 శాతం మినహాయిస్తారు

 SCSSస్కీమ్‌లో మార్పులు

మహిళలు, బాలికలనుద్దేశించి స్కీమ్‌. ఇందులో కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్‌. మెచ్యూరిటీ రెండేళ్లు. వార్షిక వడ్డీరేటు 7.5 శాతం

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం అకౌంట్‌, పీపీఎఫ్ప,  సుకన్య సమృద్ధి,  నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌

పోస్టాఫీసులో పథకాలు

పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌, నేషనల్‌ సేవింగ్స్‌ రికరింగ్‌ డిపాజిట్‌ అకౌంట్‌, నేషనల్‌ సేవింగ్స్‌ టైమ్‌ డిపాజిట్‌ అకౌంట్‌, నేషనల్‌ సేవింగ్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌

పోస్టాఫీసులో పథకాలు