TV9 Telugu
బంగారం కొనాలని అనుకుంటున్నారా?
13 Febraury 2024
ఫిజికల్ గోల్డ్‌తో పాటు అంతే విలువ గల సావరిన్ గోల్డ్ బాండ్‌లను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ కోసం ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది.
భౌతిక బంగారం అంటే ఆభరణాలతో పోలిస్తే డిజిటల్ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్‌బాండ్ల విషయంలో ఉండవు. చోరీ భయం అసలే ఉండదు.
కాబట్టి బంగారంలోని పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ బాండ్లను పరిశీలించవచ్చు అంటున్నారు బిజినెస్ నిపుణులు.
గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ – ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలని సూచిస్తున్నరు నిపుణులు.
బాండ్ గడువు ఎంత అంటే ఎనిమిదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు.
ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న ‘కేవైసీ’ నిబంధనలే ఆర్ బీ ఐ బాండ్ల కొనుగోలుకు కూడా వర్తిస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి