ఐక్యూ స్మార్ట్ ఫోన్లపై బంపర్‌ ఆఫర్‌.. అమెజాన్ సేల్‌లో భారీ తగ్గింపు

24 September

Subhash

ఈ నెల 27 నుంచి అమెజాన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతుంది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ నెల 26 నుంచి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. 

అమెజాన్ ఫెస్టివల్

ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ (iQoo Z9x 5G), ఐక్యూ జడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G), ఐక్యూ జడ్9ఎస్ ప్రో (iQoo Z9s Pro), ఐక్యూ నియో 9 ప్రో (IQoo Neo 9 Pro)పై తగ్గింపులు ఉన్నాయి.

 ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ

ఐక్యూ 12 5జీ (iQoo 12 5G) ఫోన్లతోపాటు ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1ఈ (iQoo TWS 1e) ఇయర్ బడ్స్ మీద ఆకర్షణీయ ఆఫర్లతో తక్కువ ధరలకే అందిస్తుంది.

ఐక్యూ 12 5జీ

ఐక్యూ జడ్ 9 లైట్ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.10,499 కాగా.. ఫెస్టివల్ ఆఫర్ లో రూ.9,499లకే లభిస్తుంది.

ఐక్యూ జడ్ 9 లైట్

ఇక ఐక్యూ జడ్9ఎక్స్ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999 నుంచి డిస్కౌంట్ పై రూ.10,749లకు అందిస్తోంది.

ఐక్యూ జడ్9ఎక్స్

ఐక్యూ జడ్9ఎస్ ఫోన్ 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999 నుంచి రూ.17,499లకు, ఐక్యూ జడ్9ఎస్ ప్రో ఫోన్ 8 జీబీ+128 జీబీ స్టోరేజీ వేరియంట్‌పై రూ.3,000 తగ్గింపుతో రూ.21,999లకే.

ఐక్యూ జడ్9ఎస్ 

ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ కొనుగోలుపై ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. 8 జీబీ+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, డిస్కౌంట్లతో రూ.31,999.

ఐక్యూ నియో 9 ప్రో

ఐక్యూ 12 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.52,999 నుంచి రూ.47,999కు. దీనిపై 9 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.2,000 రాయితీ.

 ఐక్యూ 12 5జీ