టాటా మోటార్స్ నుంచి తొలి ఎస్‌యూవీ పంచ్ ఈవీ.. ధర  ఎంతంటే..

05 January 2024

TV9 Telugu

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఈవీ నుంచి బుల్లి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా పంచ్ ఈవీ 

ఈవీ ఎస్‌యూవీ

సింగిల్ చార్జింగ్ సాయంతో 300-400 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి కారు రేంజ్ నిర్ణయిస్తారు

సింగ్‌ చార్జింగ్‌

ఈ బుల్లి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ శుక్రవారం నుంచే కస్టమర్ల నుంచి బుకింగ్స్ అనుమతించింది టాటా మోటార్స్

బుకింగ్‌ ప్రారంభం

రూ.21 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి టాటా పంచ్ ఈవీ కారు బుక్ చేసుకోవచ్చు. ఇది సిట్రోన్ ఈసీ3 కారుతో పోటీ పడుతుంది

టోకెన్‌ సొమ్ము చెల్లించి

టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ కార్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు. దీని ధర రూ.10-13 లక్షల మధ్య పలుకుతుంది

 ధర

స్టాండర్డ్ వేరియంట్ 25కిలోవాట్ల బ్యాటరీ, ప్రీమియం మోటారు లాంగ్ రేంజ్ వేరియంట్ 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్

బ్యాటరీ ప్యాక్‌

స్టాండర్డ్ మోడల్ కారును 3.3 కిలోవాట్ల ఏసీ చార్జర్, లాంగ్ రేంజ్ 150 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్‌తో 7.2 కిలోవాట్ల ఏసీ చార్జర్

ఏసీ చార్జర్‌

360-డిగ్రీ కెమెరా, లెథరట్టె సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, కనెక్టెడ్ కారు టెక్,6-ఎయిర్ బ్యాగ్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్‌

ఎయిర్‌ బ్యాగ్స్‌