ఇండియన్‌ రైల్వే నుంచి  సూపర్‌ యాప్‌.. అన్ని కూడా ఒకే వేదికపై

06 January 2024

TV9 Telugu

భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు ఒకే వేదికపై సేవలందించనుంది.

ఇండియన్‌ రైల్వే

ప్రస్తుతం భారత రైల్వే శాఖకు సంబంధించి రకరకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వివిధ సదుపాయాలు అందిస్తోంది

రైల్వే యాప్స్‌

రైల్వే సూపర్‌యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. రైల్వేకు చెందిన అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించనుంది

సూపర్‌ యాప్‌

ఇందు కోసం ఇండియన్‌ రైల్వే సుమారు రూ.90 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు ఎకనామి టైమ్స్‌ తెలిపింది

సదుపాయాల కోసం

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) దీనిని డెవలప్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది

సీఆర్‌ఐఎస్‌

ఇప్పటి వరకు యాప్స్‌ సేవలు ఈ సూపర్‌ యాప్‌లోనే అందించాలన్నది ఇండియన్‌ రైల్వే లక్ష్యం

ఒకే యాప్‌లో అన్ని సేవలు

యూజర్ల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ కొత్తగా తీసుకువచ్చే యాప్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖ తెలిపింది

ఫీడ్‌ బ్యాక్‌

ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే టికెట్స్‌ బుకింగ్‌, సాధారణ టికెట్స్‌ ఫుడ్‌ ఆర్డర్‌ ఇలా అన్ని రకాల సేవలు లభిస్తాయి

ఈ యాప్‌తో