బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతీయ మార్కెట్

15 November 2023

2023లో మేడ్ ఇన్ ఇండియాకు చెందిన దాదాపు 100% స్మార్ట్ మొబైల్‌లు భారతదేశ మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయి.

2022లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొబైల్ హ్యాండ్‌సెట్ విక్రయాల సంఖ్య 98%గా ఉందన్న మార్కెట్ నిపుణులు.

2014లో భారతదేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్ డిమాండ్‌లో దాదాపు 81% వరకు పూర్తిగా చైనా దిగుమతుల నుండి వచ్చేది.

భారతదేశం నేడు ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా అవతరించిందని నిపుణుల అధ్యయనలు తెలిపాయి.

2014-2022లో భారతదేశం 2 బిలియన్ల మొబైల్ హ్యాండ్‌సెట్ ఉత్పత్తిని దాటింది. 2023లో భారతదేశం 270 మిలియన్ల మొబైల్ హ్యాండ్‌సెట్‌లను ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన స్మార్ట్ మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో దాదాపు 20% ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతుంది.

స్మార్ట్ మొబైల్‌ల కోసం స్థానిక తయారీ 2014-2022 మధ్య 23% సమ్మేళన వార్షిక రేటుతో వృద్ధి చెందింది భారతదేశం.

బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతీదేశ మార్కెట్ ఎదుగుతోందని దేశ నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు.