ఇండియన్ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్
ఇండియన్ బ్యాంకు కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ప్రారంభం
ఇది స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
ఈ స్కీమ్‌లో సాధారణ కస్టమర్లకు 7.5 శాతం వడ్డీ
సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీ
సూపర్ సీనియర్ సిటిజన్‌లు గరిష్టంగా 7.80 శాతం వడ్డీ
స్పెషల్ రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కాల వ్యవధి 300 రోజులు
కనిష్టంగా రూ.5 వేలు, గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు
ప్రత్యేక ఎఫ్‌డీ పెట్టుబడికి చివరి తేదీ ఆగస్టు 31
ఇక్కడ క్లిక్ చేయండి