TV9 Telugu
స్వచ్ఛమైన బంగారం అవునో.. కాదో ఎలా గుర్తించాలి..?
18 Febraury 2024
భారతదేశంలోని చాలామంది ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టడం ఉత్తమమని భావిస్తారు. దీనిలో మంచి లాభాలు ఉంటాయి అనుకుంటారు.
దాదాపుగా అందరు భారతీయ స్త్రీలు వారి అలంకరణ కోసం బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారని తెలిసిందే.
నిజమైన బంగారం, నకిలీ బంగారాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. లేదంటే బంగారంపై మీ పెట్టుబడికి నష్టం వస్తుంది.
స్వచ్ఛమైన బంగారాన్ని గుర్తించడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యమని అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ నిపుణులు.
టీవల కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా దానిపై ఉన్న హాల్‌మార్క్ చూసిన తర్వాతే దుకాణంలో బంగారు ఆభరణాలు కొనండి.
నీటిలో ఉంచడం ద్వారా నిజమైన బంగారాన్ని గుర్తించండి సులువు. నకిలీ బంగారం నీటిపై తేలుతుంది. ఇలా తెలుసుకోవచ్చు.
అయస్కాంతంతో అసలు బంగారాన్ని గుర్తించండి. నకిలీ బంగారం దానికి అంటుకుంటుంది. ఐరన్, స్టీల్ వంటి వాటితో చేసారని తెలుసుకోండి.
మరో పద్దతిలో కూడా స్వఛ్చను తెలుసుకోవచ్చు. బంగారంపై వెనిగర్ పోయాలి. దాని రంగు మారితే బంగారం నకిలీది అని గుర్తుంచుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి