మీరు రూ.400ల ఫుడ్ ఆర్డర్ చేస్తే జోమాటోకు ఎంత లాభం వస్తుందో తెలుసా?

25 June 2024

TV9 Telugu

అర్థరాత్రి ఆకలేసినా, ఇంట్లో తిండి లేకున్నా, ఇక వంటగదిలో కష్టపడాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ అందుబాటులో ఉంటుంది.

జోమాటో

చాలా మంది ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లకు ఆసక్తి చూపుతున్నారు. వివిధ రకాల  ఆన్‌లైన్‌ ఫుడ్‌ యాప్స్‌ ఎన్నో ఆఫర్లను అందిస్తోంది.

ఆన్‌లైన్‌ ఫుడ్‌

మొబైల్‌లో యాప్‌ని ఓపెన్ చేసి ఒక్క క్లిక్ చేస్తే అరగంటలో కావాల్సిన ఫుడ్ ఆర్డర్‌ చేసుకునే సదుపాయం ఉంది.

మొబైల్‌లో యాప్‌

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం పట్టణ ప్రజలకు దినచర్యగా మారింది. స్విగ్గీ, జొమాటో దాదాపు అందరి మొబైల్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్

 మీరు కోరుకున్న ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ యాప్‌ అయిన జోమాటో  ఒక ఆర్డర్‌పై ఎంత సంపాదిస్తుందో తెలుసా?

జోమాటో

ఇటీవల, Zomato CEO దీపిందర్ గోయల్ ఒక ఇంటర్వ్యూలో జోమాటో ఒక ఆర్డర్‌కు ఎంత డబ్బు సంపాదిస్తుందో వెల్లడించారు.

Zomato CEO

జొమాటో ఒక్కో ఆర్డర్‌పై 20 శాతం సంపాదిస్తోంది. మీరు రూ. 400కి ఫుడ్ ఆర్డర్ చేశారనుకుందాం, ఆ ఫుడ్ ధరలో 20%, అంటే రూ. 80 లాభంగా వస్తుందన్నారు

ఒక్కో ఆర్డర్‌పై 

అయితే కొన్నిసార్లు ఆదాయం మొత్తం వినియోగదారులు ఆర్డర్ చేసే దూరంను బట్టి ఆధార పడి ఉంటుందని ఆయన వెల్లడించారు.

దూరం బట్టి ఆదాయం