ప్రొఫైల్ DP ఎప్పుడూ గుండ్రంగా ఎందుకు ఉంటుంది?

TV9 Telugu

18 June 2024

ఉద్యోగులు ఒక సంస్థలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే, వారు గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు అవుతారు.

వాస్తవానికి మీరు కొత్త కంపెనీలో చేరిన ప్రతిసారీ, మీ కాస్ట్-టు-కంపెనీ - సీటీసీలో కొంత భాగం గ్రాట్యుటీకి జమ అవుతుంది.

గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-1972 ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేట్​ ఉద్యోగుల మధ్య గ్రాట్యుటీ పొందే విషయంలో ఎలాంటి భేదం ఉండదు.

గ్రాట్యుటీ చెల్లింపు చట్టం నింబంధనల ప్రకారం మీ బేసిక్​ సాలరీలో 4.81 శాతాన్ని గ్రాట్యుటీ కింద ఇస్తారు.

మీ కంపెనీలో సంవత్సరానికి రూ. 5,00,000 వరకు జీతం తీసుకుంటున్నట్లయితే రూ. 24,050 గ్రాట్యుటీగా అందుకుంటారు.

ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేట్ సంస్థ అయినా ఉద్యోగి జీతం, డియర్​నెస్​ అలవెన్స్ ఆధారంగా గ్రాట్యుటీ లెక్కిస్తారు.

వాస్తవానికి ప్రతి కంపెనీలో గ్రాట్యుటీ, అతని సర్వీస్​ కాలం, చివరిసారిగా వచ్చిన జీతం ఆధారంగా నిర్ధరణ అవుతుంది.

గ్రాట్యుటీ చట్టం-1972 పరిధిలోకి వచ్చే కంపెనీలు నెలకు 26 రోజులుగా పరిగణించి గ్రాట్యుటీని లెక్కించాల్సి ఉంటుంది. 15 రోజులకు ఒకసారి గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది.