జూలై నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఏయే రోజు అంటే..
జూలై 5 - గురు గోవింద్ జయంతి (జమ్ము, శ్రీనగర్‌లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి)
జూలై 6 - ఎంహెచ్ఐపీ (మిజోరంలో బ్యాంకులకు సెలవు)
జూలై 8 - రెండో శనివారం
జూలై 11 - కేరా పూజా (త్రిపురాలో బ్యాంకులు మూసి ఉంటాయి)
జూలై 13 - భాను జయంతి (సిక్కింలో బ్యాంకులకు సెలవు)
జూలై 17 - యూ తిరోట్ సింగ్ డే (మేఘాలయలో)
జూలై 22 - నాలుగో శనివారం
జూలై 29 - మొహర్రం
జూలై 31 - షహాదత్ (హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్)
జూలై 2, జూలై 9, జూలై 16, జూలై 23, జూలై 30 వ తేదీల్లో ఆదివారాలు
ఇక్కడ క్లిక్ చేయండి