త్వరలో మార్కెట్లోకి హోండా ఎలివేట్ ఎస్‌యూవీ

జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ సైతం వడివడిగా దూసుకొస్తుంది

హోండా ఎలివేట్ (Honda Elevate) సైతం త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నారు

 హోండా ఎలివేట్ అనధికార ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి

ఆసక్తి గల కార్ల ప్రేమికులు రూ.21 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు

కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నా వందశాతం రూ.21 వేలు రీఫండ్

 అధికారికంగా ఒకటి, రెండు రోజుల్లో ఎలివేట్ కార్ల బుకింగ్స్ ప్రారంభం

వచ్చేనెల నుంచి హోండా డీలర్ షిప్‌ల వద్ద హోండా ఎలివేట్ (Honda Elevate) డిస్ ప్లే

ఆగస్టు నెలాఖరులో గానీ, సెప్టెంబర్ మొదటి వారంలో గానీ డెలివరీ ప్రారంభం

దీని ధర రూ.10.50 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య పలుకుతుందని తెలుస్తోంది