వాహనదారులకు షాక్‌.. హీరో టూవీలర్ల ధర మరింత ప్రియం

మార్కెట్లో అన్ని వాహనాల ధరలు పెరిగిపోతున్నాయి

వాహనాల ధరలతో సామాన్యులకు మరింత భారం

ఇప్పటికే అన్ని వాహనాల ధరల పెరుగగా..

తాజాగా మరో టూవీలర్‌ ధర పెరుగనుంది

హీరో మోటోకార్ప్‌ వాహన ధరల్ని మరోమారు పెంచనుంది

 జూలై 3 నుంచి వివిధ మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంపు

ఈ వాహనాలపై దాదాపు1.5 శాతం మేర పెంపు

మార్కెట్లు, మోడళ్లను బట్టి ధరల్లో మార్పులు

ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడి