ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును పెంచింది
5 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది
పెరిగిన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది
ఒక్కరోజు కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 8.10 శాతంకు చేరుకుంది
నెల రుణాలపై 10 బేసిస్ పాయింట్లు పెరగడంతో వడ్డీరేటు 8.30 శాతం
అలాగే మూడు నెలల రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 8.50 శాతం నుంచి 8.60 శాతానికి పెంపు
ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ని 8.85 శాతం నుంచి 8.90 శాతానికి పెంపు
బ్యాంకు వడ్డీ రేట్లతో కస్టమర్లకు మరింత భారం
ఇక్కడ క్లిక్ చేయండి