రూ.25వేల కోట్ల పన్ను ఎగ్గొట్టిన కంపెనీలు.. విచారణలో షాకింగ్‌ నిజాలు

09 November 2024

Subhash

అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం పలు చట్టాలను రూపొందించనుంది. అయితే, మోసగాళ్లు రకరకాల మార్గాలలో మోసాలకు పాల్పడుతున్నారు.

అక్రమాలను

జీఎస్టీ కింద నమోదైన కంపెనీల్లో చాలా నకిలీ భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. జీఎస్టీ అధికారులు 18,000 నకిలీ కంపెనీల నుంచి రూ.25,000 కోట్ల పన్ను ఎగవేత.

జీఎస్టీ 

దేశవ్యాప్తంగా పలు కంపెనీలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయన్న అనుమానంతో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

కంపెనీలు

ఎలాంటి వస్తువులను విక్రయించనప్పటికీ 73,000 కంపెనీలు ఐటీసీని ఉపయోగిస్తున్నాయని జీఎస్టీ విభాగం అనుమానం వ్యక్తం చేసింది. 

జీఎస్టీ విభాగం

వీటిని తనిఖీ చేయగా 18,000 కంపెనీలు నకిలీవని తేలింది. వాడుకలో లేని కంపెనీల పేర్లను ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడ్డాయి.

నకిలీ

ఏకంగా రూ.24,550 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు జీఎస్టీ అధికారులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

రూ.24,550 కోట్ల పన్ను

ఈ మొదటి ఆపరేషన్ మే 16 నుండి జూలై 15, 2023 వరకు జరిగింది. అప్పట్లో జీఎస్టీ కింద నమోదైన 21,791 నకిలీ కంపెనీలను గుర్తించారు. 24,010 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు.

జీఎస్టీ

రెండవ జీఎస్టీ ఆపరేషన్ ఆగస్టు 16 నుండి అక్టోబర్ 31, 2024 వరకు నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో ఇంకా ఎక్కువ పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు.

జీఎస్టీ