రికార్డ్‌ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

 వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల జూన్‌లో రూ.1,61,497 కోట్లు

గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఈసారి వసూళ్లు 12 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి

సెంట్రల్‌ జీఎస్టీ రూ.31,013 కోట్లుగా,స్టేట్‌ జీఎస్టీ రూ.38,292 కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.80,292 కోట్లు

దిగుమతి అయిన గూడ్స్‌పై రూ.39,035 కోట్లు

సెస్సు రూ.11,900 కోట్లు

ఇందులో దిగుమతి అయిన గూడ్స్‌పై రూ.1,028 కోట్లు వసూలు

ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ వసూళ్ల నుంచి సెంట్రల్‌ జీఎస్టీకి రూ.36,224 కోట్లు, స్టేట్‌ జీఎస్టీకి రూ.30,269 కోట్లు

దిగుమతి, సర్వీసులుసహా దేశీయ లావాదేవీల నుంచి ఈ జూన్‌లో రెవెన్యూ గత ఏడాది జూన్‌తో పోల్చితే 18 శాతం ఎక్కువ