కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ ఎగుమతులపై నిబంధనలు మార్పు
దేశంలో డ్రోన్ తయారీని ప్రోత్సహించేందుకు, ఉపయోగించేందుకు ప్రభుత్వం రూల్స్ మార్చింది
డ్రోన్ తయారీని ప్రోత్సహిస్తూ, డ్రోన్‌లపై ఎగుమతి పరిమితులు
ఇది ఇక నుంచి స్పెషల్ కెమికల్ ఆర్గానిజమ్స్ మెటీరియతల్ అండ్ టెక్నాలజీ జాబితాలో ఉండదు
2030 నాటిటి ఇండియాను డ్రోన్‌ల తయారీ కేంద్రంగా మార్చే యోచనలో కేంద్రం
25 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే డ్రోన్‌లను సులభంగా ఎగుమతి చేసుకోవచ్చు
డ్రోన్‌లను మానవరహిత వైమానిక వాహనాల కింద ఎగుమతి అనేది జనరల్ కింద అనుమతి
డ్రోన్ ఎగుమతుల కోసం అథారిటీ ఆమోదించారు
డ్రోన్ తయారీదారులకు ఎగుమతి ఆర్డర్ వచ్చిన ప్రతీసారి అనుమతుల లైసెన్స్ అవసరం
నిబంధనలు సడలింపుతో పౌర డ్రోన్‌ల ఎగుమతి మరింత సులభతరం
ఇక్కడ క్లిక్ చేయండి