దేశంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలిస్తే షాక్‌

06 August 2024

Subhash

బడ్జెట్‌ ప్రకటన తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి.

భారీగా తగ్గుముఖం

ఆగస్టు 6న మధ్యాహ్నం 12 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800, అదే 24 క్యారెట్ల బంగారంపై 870 వరకు దిగి వచ్చింది.

ఆగస్టు 6న 

అదే వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.3,200 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.82,500 వద్ద కొనసాగుతోంది.

తగ్గిన వెండి ధర

 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63.900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,710 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63.900 ఉండగా, అదే  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,710 వద్ద ఉంది.

 విజయవాడలో

 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63.900 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,710 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64.050 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,860 వద్ద ఉంది.

ఢిల్లీలో

 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63.900 ఉండగా, అదే  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,710 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో