23 September
Subhash
దేశంలో బంగారం, వెండి ధర పరుగులు పెడుతోంది. సెప్టెంబర్ 23న ఉదయం తగ్గితే.. రాత్రి 8 గంటల వరకు భారీగా పెరిగింది. తులం బంగారంపై రూ.220 వరకు ఏగబాకింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,950 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,300 వద్ద నమోదైంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,150 వద్ద ఉంది.

ఇక బంగారం పరుగులు పెడుతుంటే వెండి స్థిరంగా కొనసాగుతోంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.93,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.98,000 ఉంది.