01 November 2024
Subhash
భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి ప్రత్యేక స్థానముంది. మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు.
దీపావళి పండగ వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజాగా నవంబర్ 1న దిగి వచ్చాయి. సాయంత్రం 5 గంటల సమయానికి తులంపై 770 తగ్గింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,000 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,710 ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,850 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,560 వద్ద ఉంది.

ఇక బంగారం బాటలో వెండి కూడా నడుస్తోంది. దేశీయంగా కిలో వెండి ధరపై ఏకంగా రూ.3000 వరకు తగ్గింది. ప్రస్తుతం ధర రూ.97,000 ఉంది.
ఈ ధరలు నవంబర్ 1న సాయంత్రం 5 గంటలకు నమోదైనవి మాత్రమే. ఉదయం భారీగా పెరిగిన ధర.. సాయంత్రం తగ్గింది. ప్రాంతాలను బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉండే అవకాశం.