బంగారం ప్రియులకు షాకింగ్‌.. భారీగా పెరిగిన గోల్డ్‌..  ఎంతో తెలిస్తే..

20 June 2024

TV9 Telugu

మళ్లీ బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. స్వల్పంగా దిగుతూ వస్తున్న బంగారం ధర గురువారం సాయంత్రం భారీగా పెరిగింది.

ధరలకు రెక్కలు

దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.200, 24 క్యారెట్ల 10  గ్రాముల బంగారంపై రూ.220 ఎగబాకింది.

22 క్యారెట్ల 10 గ్రాములపై

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది.

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,590 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరు:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,000 వద్ద కొనసాగుతోంది.

చెన్నై:

బంగారం బాటలో వెండి కూడా దుసుకుపోతోంది. రూ.1500 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.91000 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర 

బంగారం ప్రియులకు షాకింగ్‌.. భారీగా పెరిగిన గోల్డ్‌..  ఎంతో తెలిస్తే..