మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తులం బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?

31 July 2024

TV9 Telugu

దేశంలోని ప్రధాన నగరాల్లో జూలై 31న సాయంత్రం 4 గంటల సమయానికి తులం బంగారంపై రూ.800 వరకు పెరిగింది.

తులం బంగారం 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70040 వద్ద ఉంది.

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,820 వద్ద ఉంది.

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,970 వద్ద ఉంది.

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,820 వద్ద ఉంది.

బెంగళూరు:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,820 వద్ద ఉంది.

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,820 వద్ద ఉంది.

విజయవాడ:

బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై రూ.2000 వరకు పెరుగగా, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.86,500 వద్ద ఉంది.

 వెండి ధర: