16 September
Subhash
దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు పెరిగినా, తగ్గినా షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. గత ఐదారు రోజుల నుంచి 3 వేలకు పైగానే పెరిగింది.
దేశంలో బంగారం, వెండి ధరలు మహిళలకు షాకిస్తున్నాయి. తాజాగా కూడా భారీగా పెరిగింది. ఈ ధరలు సెప్టెంబర్ 16న రాత్రి 8 గటలకు నమోదైనవి మాత్రమే.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,050.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,050
ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.93 వేలు ఉండగా, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో రూ.98,000 వేలు ఉంది. గోల్డ్ లాగే వెండి కూడా ధరల్లో పరుగులు పెడుతోంది.