21 September
Subhash
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటికి ఇప్పటికి పోలిస్తే తులం బంగారం ధరపై ఏకంగా రూ.2వేల వరకు ఎగబాకింది. సెప్టెంబర్ 21 సాయంత్రం 5 గంటల సమయానికి నమోదైన ధరలు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,080 ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,930 ఉంది.

బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై రూ.500 వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.93,500 వద్ద నమోదైంది.