EPFO బ్యాన్స్‌ను ఇలా సింపుల్‌లెగా చెక్ చేసుకోండి
EPFO అనేది.. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) సంస్థ. ప్రభుత్వానికి చెందినది..
ఉద్యోగి ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమవుతుంది
మీరు కూడా ఈపీఎఫ్ఓ చందదారులైతే.. 5 దశల్లో మీ బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి
EPFO వెబ్‌సైట్ www.epfindia.gov.inని సందర్శించండి
'మై సర్వీసెస్' విభాగానికి వెళ్లండి
డ్రాప్‌డౌన్ మెను నుండి 'ఫర్ ఎంప్లాయిస్' ఎంపికను ఎంచుకోండి.
'సభ్యుని పాస్‌బుక్' ఎంపికను ఎంచుకోండి.
UAN, పాస్‌వర్డ్‌ని నమోదు చేసి ఎంటర్ క్లిక్ చేస్తే EPF పాస్‌బుక్ కనిపిస్తుంది
ఇక్కడ క్లిక్ చేయండి