20 September
Subhash
సాధారణంగా బియ్యం కిలో రూ.100-200 ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం దీనికంటే చాలా రెట్లు ఎక్కువ అని మీకు తెలుసా?
ఈ బియ్యాన్ని జపాన్‌లో ఒక ప్రదేశంలో పండిస్తారు. దీని పంట మూడు నుంచి ఐదు నెలల్లో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ, ఖరీదైన బియ్యం.
ఈ బియ్యం పేరు కిన్‌మీమై బియ్యం. ఇది జపాన్ నుంచి వచ్చిన ప్రత్యేక బియ్యం. ప్రత్యేకంగా సాగు చేస్తారు. ఈ బియ్యం రుచి, పోషకాలు మెండుగా ఉంటాయట.
ఇది ఆహారానికి వగరు, వెన్న వంటి రుచిని అందించడమే కాకుండా మంచి పోషకాలు ఉన్న బియ్యమని చెబుతున్నారు.
ఈ కిన్‌మీమై రైస్ వరి సాగు సమయం ఇతర వరి రకాలు మాదిరిగానే ఉంటుంది. విత్తిన నాటి నుంచి కోత వరకు 105 నుంచి 150 రోజుల్లో వస్తుంది. వేగంగా ఉడుకుతుంది.
మార్కెట్‌లో ఈ బియ్యం కిలో ధర రూ.15 వేలు పలుకుతోంది. ధఱ పరంగా అంత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచం రికార్డు సృష్టించింది.
ఒక పెట్టెలో ఒక్కొక్కటి 140 గ్రాముల ఆరు ప్యాకెట్లు ఉంటాయి. ఒక పెట్టే ధర USD $ 155 (దాదాపు రూ.13 వేలు)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం ఇవి. ప్రీమియం రైస్ పేరు గిన్నిస్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డులో నమోదైంది. జపాన్‌తో పాటు ఇతర ఆసియా దేశాలలో మంచి డిమాండ్