వచ్చే నెల నుంచి ఈ-స్కూటీ ధర పెరగనుంది.. ఎంత పెరగవచ్చో తెలుసా?

25 March 2024

TV9 Telugu

పెట్రోలు-డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. కాలుష్యం కూడా ఉంది. అందుకే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లకు ఆదరణ పెరిగింది. 

ఆదరణ పెరిగింది

ఇవి పెట్రోల్-డీజిల్ వాహనాల కంటే కూడా చౌకగా ఉంటాయి. అయితే, ఈ-స్కూటీ ధర వచ్చే నెల అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి పెరగనుంది.

ఏప్రిల్‌ నుంచి

ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లేదా ICRA ప్రకారం, ధర ఒక్కసారిగా 10 శాతం వరకు పెరగచ్చని తెలుస్తోంది.

నివేదిక ప్రకారం

మీరు ఇ-స్కూటీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, వెంటనే దానిని కొనుగోలు చేయడం మంచిది. లేకుంటే ధరలు పెరిగిపోతాయి.

ఇ-స్కూటీని

ప్రస్తుతం కేంద్రం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద కొంచెం తక్కువ ధరలకు ఇ-స్కూటీలను కొనుగోలు చేయవచ్చు. 

 కేంద్రం సబ్సిడీ

అయితే ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని కూడా తగ్గించింది. ఈ పథకంలో ద్విచక్ర వాహన సబ్సిడీని ప్రతి kwhకి రూ.10,000 నుండి రూ.5,00కు తగ్గించింది.

 సబ్సిడీ తగ్గింపు

ఇ-స్కూటర్ల ధరలు పెరిగినప్పటికీ, ఈ వాహనాల సంఖ్య 2025 నాటికి మార్కెట్‌లో 6.8 శాతానికి చేరుకోవచ్చని ICRA అభిప్రాయపడింది.

2025 నాటికి

రేపు (మార్చి 25న) మద్యం షాపులు మూసి ఉండనున్నాయి. కారణం ఏంటంటే హోలీ పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో 24 సాయంత్రం 6 నుంచే బంద్‌ ఉన్నాయి.

 ప్రభుత్వ విధానంపై