ఏ దేశంలో బంగారం చౌకగా దొరుకుతుందో తెలుసా..?

02 January 2024

TV9 Telugu

భారతదేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఒక గ్రాము బంగారం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వాటిలో పెద్దగా ఏమి తేడా ఉండదు.

వివిధ దేశాల్లో కరెన్సీని బట్టి బంగారం ధరలు మారుతుంటాయి. కొన్ని దేశాల్లో ఎక్కువ ఉంటే, మరిన్ని దేశాల్లో తక్కువగా ఉంటుంది.

తక్కువ ధరలో లభించే బంగారం ఎక్కడికి పోతుంది అంటే.. ఇది హాంకాంగ్‌ దేశంలో మాత్రమే దొరుకుతుందని నివేదికలు చెబుతున్నాయి.

హాంకాంగ్‌ దేశంలో కొనుగోలు చేసిన బంగారం ధరలలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువగా పరిగణిస్తారు.

పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడం లాభదాయకమైన ఒప్పందంగా పరిగణించబడుతుందిని నివేదికలు తెలుపుతున్నాయి.

దుబాయ్ వెళ్లే వారు అక్కడి నుంచి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దుబాయ్ బంగారం స్వచ్ఛత ఎక్కువగా పరిగణిస్తారు.

ఇతర దేశాల కంటే ఇక్కడి బంగారం చాలా మెరుగ్గా ఉంది. దుబాయ్ ఆభరణాల డిజైన్‌ను కూడా ప్రజలు చాలా ఇష్టపడతారు . అందుకే బంగారం చౌకగా దొరుకుతుంది.