వచ్చే ఏడాది ప్రారంభంలో హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్స్‌ ఇవి..!

10 November 2023

హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్.. దీని ధర మన దేశంలో రూ. 23.84లక్షల నుంచి రూ. 24.03 లక్షల వరకూ ఉంటుంది. దీనిపై మీకు రూ. 2లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 

హ్యూందాయ్‌

దీనిలో 39.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 451 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 134.14బీహెచ్పీ, 395ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

మైలేజీ

సిట్రోయిల్ సీ5 ఎయిర్ క్రాస్.. ఈ కారుపై రూ. 2.5లక్షల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఇది యూనిక్ డిజైన్ తో కంఫర్టబుల్ జర్నీని అందిస్తుంది.  ధర రూ. 36.91 లక్షల నుంచి రూ. 37.67లక్షలు ఉంటుంది.

 సిట్రోయిల్‌

మహీంద్రా ఎక్స్‌యూవీ400.. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారు ఇది. దీనిపై మీకు రూ. 3లక్షల వరకూ ఆఫర్ వస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 15.99 నుంచి 19.19 లక్షల వరకూ ఉంటుంది. 

మహీంద్రా

ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 34.5 కేడబ్ల్యూహెచ్ ఈసీ, 375 కిలోమీటర్ల రేంజ్ తో ఒకటి, 39.4 కేడబ్ల్యూహెచ్ ఈఎల్, 456కిలోమీటర్ల రేంజ్ తో వస్తుంది. 

మైలేజీ

ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. ఎంజీ కంపెనీ నుంచి వచ్చిన మొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ కారు ఇది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 22.88లక్షల నుంచి రూ. 26లక్షల వరకూ ఉంటుంది. 

ఎంజీజెడ్‌ఎస్‌ ఈవీ

దీనిపై మీకు పండుగ ఆఫర్లలో భాగంగా రూ. 2.3లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిలో 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 461 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 

మైలేజీ

టోయోటా హైలక్స్.. గ్లోబల్ వైడ్ గా మంచి డిమాండ్ ఉన్న కారు. ఈ ఫెస్టివల్ సీజన్లో రూ. 5లక్షల వరకూ తగ్గింపు ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 30.40 లక్షల - రూ. 37.90 లక్షల వరకూ ఉంటుంది. 

టోయోటా హైలక్స్‌