గుడ్‌న్యూస్‌.. టాటా ఈవీ కార్లపై ఏకంగా రూ.2.80లక్షల వరకూ తగ్గింపు

11 February 2024

TV9 Telugu

టాటా నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ ఫియర్ లెస్ ఎంఆర్, ఎంపవర్డ్ + ఎల్ఆర్, ఎంపవర్డ్ ఎంఆర్ వేరియంట్లపై రూ.50,000 వరకు తగ్గింపులు ప్రయోజనాలు.

టాటా నెక్సాన్‌

ఫియర్ లెస్ + ఎంఆర్, ఫియర్ లెస్ + ఎస్ఎంఆర్, ఫియర్లెస్ + ఎల్ఆర్ వేరియంట్లపై రూ.65,000 వరకు తగ్గింపులు ఉన్నాయి.

వేరియంట్లు

ఫియర్లెస్ ఎల్ ఆర్ వేరియంట్ పై రూ. 85,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే అగ్రశ్రేణి ఫియర్ లెస్ + ఎస్ఎల్ఆర్ మోడల్ పై రూ. 1 లక్ష వరకు తగ్గింపులు, ప్రయోజనాలు.

వేరియంట్లు

టాటా నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ కారుతో పాటు ఈ ప్రీ ఫేస్ లిఫ్ట్ కారుపై కూడా భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. 

ఈ మోడళ్లపై కూడా..

2023లో తయారైన ఈ మోడళ్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ప్రైమ్ వేరియంట్ అందుబాటులో ఉన్న స్టాక్ లను బట్టి ఈ తగ్గింపు ఉంది.

2023 మోడళ్లు

టాటా నెక్సాన్‌ ఎలక్ట్రిక్‌ వాహనంపై 1.90 లక్షల రూపాయల నుంచి 2.30 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తుంది కంపెనీ.

ఈవీపై

టాప్- టైర్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పై ఇప్పుడు రూ. 2.80 లక్షల తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇది గత ఏడాది డిసెంబర్ ప్రకటించిన తగ్గింపు కంటే రూ.20,000 ఎక్కువ.

మ్యాక్స్‌ ఈవీపై

నెక్సాన్ ఈవీ ప్రైమ్ 30.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 312 కిమీ పరిధిని అందిస్తుంది. 

బ్యాటరీ ప్యాక్‌