కొత్త విద్యుత్‌ టారిఫ్‌ విధానం.. ఇలా చేస్తే బాదుడే

కొత్త విద్యుత్‌ టారిఫ్‌ విధానంతో సామాన్యుల జేబుకు చిల్లులే

 కేంద్రం కొత్తగా తీసుకువచ్చే ఈ కరెంట్‌ ఛార్జీల విధానం పేరు టైమ్‌ ఆఫ్‌ డే (ToD) 

 మనం కరెంటు వాడిన టైమ్‌ను బట్టి ఛార్జీలు ఉంటాయి

ఉదయం వేళలో విద్యుత్‌ వాడితే 20 శాతం వరకూ ఛార్జీల భారం తగ్గుతుంది

అదే రాత్రి సమయాల్లో అయితే 10 నుంచి 20 శాతం  పెంపు

10కిలోవాట్‌ అంతకంటే ఎక్కువ డిమాండ్‌ ఉన్న రంగాలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు

 ఇందులో వ్యవసాయ విద్యుత్‌కు మినహాయింపు

ఈ విధానంలో ఏ టైమ్‌లో ఎంత కరెంట్‌ వాడారో తెలుసుకునేందుకు స్మార్ట్‌ మీటర్ల వినియోగం

 గ్రిడ్‌ల మీద పడే భారాన్ని తగ్గించుకునేందుకే కేంద్రం ఈ విధానం