ఆధార్ కార్డు సహాయంతో రుణం తీసుకోవచ్చా..?

TV9 Telugu

02 June 2024

మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే.. ఓ ఏటీఎంలా పని చేస్తుంది ఆధార్ కార్డు. బ్యాంక్ ద్వారా రుణం పొందేందుకు ఉపయోగపడుతుంది.

ఆధార్ కార్డుతో మొబైల్ సిమ్ మాత్రమే కనవచ్చని మాత్రమే తెలుసు. మీరు లక్షల రూపాయల వ్యక్తిగత రుణాన్ని కూడా పొందవచ్చా అన వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మన అవసరాల కోసం కావల్సిన రుణం కోసం బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి భారతీయుడికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంది.

అటువంటి పరిస్థితిలో, ఆధార్ కార్డు సహాయంతో రుణం పొందడం సాధ్యమేనా ? ప్రభుత్వం లేదా ఏదైనా బ్యాంకు నుంచి వచ్చే సమాధానం 'లేదు'.

ఇప్పటి వరకు అలాంటి ప్రణాళిక తీసుకురాలేదని ఆధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ఆధార్ కార్డ్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు .

రుణ పత్రాలలో ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. అంతే తప్పా, ఆధార్ కార్డు ఆధారంగా రుణాలు ఇచ్చే అవకాశం లేదు.

అయితే మీరు ఆధార్ కార్డ్ ద్వారా ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన కింద రుణం తీసుకోవచ్చు. కానీ ఈ రుణం కోసం విక్రేతలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు

అన్ని డాక్యుమెంట్లు అవసరమయ్యే ఒక సాధారణ వ్యక్తి వ్యక్తిగత రుణం తీసుకోవాలి. దీని మాత్రమే ఆధార్ కార్డు ఉపయోగించవచ్చు.