05 November 2023
షాపింగ్ చేసేందుకు బెస్ట్ ఆఫర్స్ కలిగిన క్రెడిట్కార్
డులు ఇవే..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా, దీపావళి పండుగల సీజన్ నడుస్తోంది. చాలా మంది షాపి
ంగ్ కోసం ఆసక్తి చూపిస్తుంటారు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు అన్ని షాపింగ్ మాల్స్, వివిధ రకాల వ్యాపారులు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటారు.
కస్టమర్ల అవసరాల దృష్ట్యా వివిధ బ్యాంకులు సైతం తమ క్రెడిట్‌కార్డులతో కొనుగోలు చేసినవారికి క్యాష్ బ్యాక్
ఆఫర్స్ ఇస్తుంటాయి.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ః SBI తమ క్రెడిట్‌కార్డ్‌తో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే 5%, ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తే 6% క్యాష్‌బ్యాక్
.
యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ః యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ ద్వారా గూగుల్‌పే బిల్లు చెల్లింపులపై 5% క్యాష్‌బ్యాక
్.
యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ః స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై 4% క్యాష్‌బ్యాక్ ఆఫర్.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ః ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్‌పై 5%, స్విగ్గీ, క్లయర్‌ట్రిప్,
కల్ట్‌ఫిట్, పీవీఆర్, టాటా ప్లే, ఉబెర్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌ల్లో 4% క్యాష్‌బ్యాక్.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ః ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో విమాన, హోటల్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్.
ఇక్కడ క్లిక్ చేయండి