11 October 2023

పండగ సేల్‌లో నో-కాస్ట్‌ ఈఎంఐతో వస్తువులు కొంటున్నారా.? జాగ్రత్త..!

పండగ సేల్‌లో నో-కాస్ట్‌ ఈఎంఐతో వస్తువులు కొంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి! 

కొన్ని నో-కాస్ట్ ఈఎంఐలు తక్కువ గడువుతో వస్తాయి. దీనివల్ల వాయిదా మొత్తం ఎక్కువగా ఉంటుంది. 

కొన్ని నో-కాస్ట్ ఈఎంఐలు తక్కువ గడువుతో వస్తాయి. దీనివల్ల వాయిదా మొత్తం ఎక్కువగా ఉంటుంది. 

మరికొన్ని సార్లు నో-కాస్ట్‌ ఈఎంఐ ఎంపిక చేసుకోవడానికి ఎంతో కొంత డౌన్‌ పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

ఒక్కోసారి కంపెనీలు ప్రాసెసింగ్‌ ఫీజును ఛార్జీల రూపంలో కూడా వడ్డీని వసూలు చేస్తుంటాయి. దీన్ని గమనించాలి.

కొనాలనుకుంటున్న వస్తువు అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైలర్లలో ఏ ధరకు అందుబాటులో ఉందో చూడాలి. 

అప్పుడే వడ్డీ భారాన్ని వస్తువు అసలు ధరలో కలిపారో లేదో తెలుస్తుంది. 

వాయిదా మొత్తం, ఎన్ని నెలలు, ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీల వంటివి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈఎంఐ తేదీని మర్చిపోకండి.