బజాజ్‌ పల్సర్‌ ఎన్‌150 బైక్‌ స్పోర్టీ బైక్‌.. ఫీచర్స్‌,  ధర వివరాలు

27 సెప్టెంబర్ 2023

తక్కువ ధర, ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త బైక్‌కు భారీ డిమాండ్‌ పెరగనుంది. యువతను మరింతగా ఆకట్టుకోనుంది

బజాజ్‌ పల్సర్‌ N150

మార్కెట్లో కొత్తగా వస్తున్న ఈ బజాజ్‌ పల్సర్‌ ధర 1.18 లక్షల రూపాయలు (ఎక్స్‌-షోరూమ్‌)

బజాజ్‌ పల్సర్‌ N150 ధర

ఈ బజాజ్‌ పల్సర్‌ N150 బైక్‌ రేసింగ్‌ రెడ్‌, ఎబోనీ బ్లాక్‌, మెటాలికక్‌ పెరల్‌వైట్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది

బజాజ్‌ పల్సర్‌ N150

ఈ బజాబ్‌పర్సల్‌ కొత్త బైక్‌లో 149.68 సీసీ,సింగిల్‌ సిలిండర్‌, ఎ యిర్‌ - కూల్డ్‌ ఇంజన్‌తో వస్తుంది

బజాజ్‌ పల్సర్‌ N150

ఈ బజాజ్‌ పర్సల్‌ 14.3 హార్స్‌ పవర్‌,5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో 13.5 ఎన్‌ఎమ్‌ టార్క్‌ అవుట్‌పుట్‌

బజాజ్‌ పల్సర్‌ N150 స్పీడ్‌ గేర్‌బాక్స్‌

ఈ కొత్త బజాజ్‌ పల్సర్‌ N150బైక్‌లో  ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్‌, స్పోర్టీ గ్రాఫిక్‌ ఉన్నాయి

బజాజ్‌ పల్సర్‌ N150

ఈ  కొత్త బజాజ్‌పర్సల్‌ మోడల్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌,ఇన్‌స్ట్రూట్‌మెంట్‌ క్లస్టర్‌, సింగిల్‌ పీస్‌ సీట్‌ 

యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్

బజాజ్‌ పల్సర్‌ N150లో భద్రత కోసం సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌తో ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌  అసెంబ్లీలో వస్తుంది

డిస్క్‌ బ్రేక్‌