బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బజాజ్ కొత్త బైక్..ఉద్గారాలకు చెక్ ఇలా!

09 March 2024

TV9 Telugu

బజాజ్ చేతక్ స్కూటర్లు అంటే ఎంతో ఫేమస్.. సరికొత్త టెక్నాలజీతో మోటారు సైకిళ్లు అందుబాటులోకి తెచ్చింది.

బజాజ్‌

తాజా ఫ్యూయల్ పొదుపు కోసం ప్రపంచంలోనే తొలి సీఎన్జీ వేరియంట్ మోటారు సైకిల్‌ను పరిచయం చేసేందుకు బజాజ్‌ సిద్ధమవుతోంది.

ప్యూయల్‌ పొదుపు

వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024-25 ఏప్రిల్-జూన్)లో బజాజ్ సీఎన్జీ మోటారు సైకిల్ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ 

తొలి త్రైమాసికంలో

సీఎన్జీ వేరియంట్ మోటారు సైకిల్ ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు 50 శాతం, కార్బన్ డయాక్స్ (సీఓ2) ఉద్గారాలు.

సీఎన్‌జీ వేరియంట్‌

కార్బన్ మోనాక్సైడ్ (సీఓ) ఉద్గారాలు 76 శాతం, మీథేన్ హైడ్రో కార్బన్ ఉద్గారాలు 90 శాతం తగ్గుతాయని తేలిందని రాజీవ్ బజాజ్ చెప్పారు. 

ఉద్గారాలు

ప్రీమియం పల్సర్ ప్రీమియం వంటి బ్రాండ్లకు బదులు సూపర్ సెగ్మెంట్ మోటారు సైకిళ్లపై ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. 

 ప్రీమియం బ్రాండ్లు

125సీసీ ప్లస్ సెగ్మెంట్‌పై ఫోకస్ కొనసాగుతుందన్నారు. ఇదిలా ఉంటే, సీఎన్జీ మోటారు సైకిల్ మీద జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ చెప్పారు. 

సీఎన్‌జీ

ఎలక్ట్రిక్ వెహికల్స్ మాదిరిగా పరిగణిస్తే సీఎన్జీ వాహనాలపై ఐదు శాతం జీఎస్టీ కూడా విధించవద్దని, పెట్రోల్ మోటారు సైకిళ్లతో పోలిస్తే జీఎస్టీ తగ్గించాలని కోరారు.

జీఎస్టీ