ఎథర్‌ నుంచి నయా స్కూటర్‌.. కొత్త ఏడాది అద్భుతమైన ఫీచర్స్‌తో

01 January 2024

TV9 Telugu

ఇటీవల ప్రజాదరణ పొందిన ఏథర్ కంపెనీ మరో కొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్‌ చేయనుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించనుంది.

 ఏథర్‌ కంపెనీ

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీదారు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఏథర్ 450 ఎక్స్‌, 450 ఎస్‌ వంటి మోడళ్లను విక్రయిస్తున్నారు.

భారతీయ మార్కెట్లో

ఈ ఆటో తయారీదారు 450 అపెక్స్ అని నామకరణం చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

అపెక్స్‌

బ్రాండ్‌కు సంబంధించిన 450 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జనవరి 6, 2024న విడుదల చేయనున్నారు.

 జనవరి  6

ఏథర్ 450 అపెక్స్‌ ద్విచక్ర ఎలక్ట్రిక్‌ వాహనాల డెలివరీలను ఆ కంపెనీ మార్చిలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

డెలివరీలు

ఏథర్ 450 అపెక్స్ బ్రాండ్‌లో ఇతర మోడల్స్‌ మాదిరిగానే మాదిరిగానే అదే స్పోర్టి, అగ్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్ ని అనుసరిస్తుంది

ఏథర్ 450 అపెక్స్

ఏథర్‌ 450 ఎపెక్స్‌ వాటర్-రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్ టీఎఫ్‌టీ టచ్‌ వంటి ఫీచర్‌లతో పాటు మరిన్ని ఫీచర్స్‌ను జోడించినట్లు తెలుస్తోంది

ఫీచర్లు 

ఈ స్క్రీన్ వినియోగదారులకు బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌ కాల్ అంగీకరించడం, తిరస్కరించడం వంటి ఫీచర్స్‌

బ్లూటూత్‌ కనెక్టివిటీ